సారీ ఫంక్షన్ కు కానుకను పంపించిన అల్లం బాలకిషోర్ రెడ్డి

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జన్ను స్వప్న రమేష్ దంపతుల కూతురు సిరికి నూతన వస్త్ర ఫల పుష్పలంకరణ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు,సామాజిక వేత్త అల్లం బాల కిషోర్ రెడ్డి కానుకగా నూతన వస్త్రాలతో పాటు 10 వేల 116 లను అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా చిన్నారిని ఘనంగా ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి తో పాటు కందికొండ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు స్వామి, ఉదయ్, కర్ణాకర్, అనిల్, మనుగొండ కాంగ్రెస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!