కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని ద యార్ గూడా వాసులు పునర్నిర్మి స్తున్న చిత్తారమ్మ దేవాలయం పను లకు సంబంధించి ఐడిపిఎల్ సంస్థ కు సంబంధించిన వారు అభ్యంతరం తెలుపగా ఎమ్మెల్యే మాధవరం కృ ష్ణారావు దాదాపు 100 సంవత్సరా లనుంచి ఇక్కడ ఈ దేవాలయం ఉందని ఇది కేవలం బఫర్ జోన్ లోనే ఉందని అన్ని పరిశీలించుకోవ చ్చు అని వారికి సూచించారు…పు రాతన దేవాలయ అభివృద్ధి పను లను అడ్డుకుని ప్రజలు మనోభా వాలు దెబ్బతీయొద్దని వారికి సూచించారు.. ఏదైనా ఇబ్బంది ఉన్న ఎడల తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సభ్యులు గ్రామస్తులు ప్ర తి ఒక్కరు పాల్గొన్నారు.