మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ,ఎమ్మెల్యే అభ్యర్థి , ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సతీమణి ఆల మంజుల .ఈ సందర్భంగా ఆమె ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు.బి ఆర్ ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ను, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటి ఇంటికి తిరుగుతూ వివరించడం జరిగింది.