గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గా ఆకుల రాజ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ పో లూసాని లక్ష్మీ నరసింహారావు సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి మండల అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి ఆకుల రవీందర్ ఆకుల తిరుపతి పోతుల విజేందర్ గండు శ్రీధర్ కేశెట్టి ప్రకాష్ పూజారి భాస్కర్ మాట్ల ప్రేమ్ కుమార్ ఆకుల దామోదర్ ఆకుల రాజయ్య ఆకుల రఘుపతి ఆకుల వీరస్వామి పాలకుర్తి సుభాష్ రాగల జంపయ్య జాలియా రాజయ్య దూలం శంకరయ్య బొల్లంరాజమౌళి బేతి రవీందర్ రెడ్డి ఆరిందెల శంకరయ్య ఆకుల సంపతి తిప్పని విష్ణు చిన్నపాక చిరంజీవి కొంపెల్లి శంకర్ మాట్ల సుమన్ మాస పాపయ్య కాటకం కిరణ్ రాపాల అనిల్ తనికెల మొగిలి కడారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.