ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రం లోని కల్వరి సువార్త సంఘం లో ఎమ్ సి పి పాస్టర్స్ సహవాస కూడిక ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సహవాసంలో కూడికలో పాస్టర్స్ అందరు కలిసి నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది ఎమ్ సి పి గౌరవ సలహాదరుడిగా ఐతు ఎలీషా ఎమ్ సి పి పాస్టర్స్ అధ్యక్షుడిగా ఐతు డేవిడ్ ఉపాధ్యక్షుడుగా ఆర మల్ల దైవ కృపాకర్ కార్యదర్శిగా కన్నూరి అశోక్ ఉప కార్యదర్శిగా పాస్టర్ జోషి కోశాధికారిగా శనిగరపు జయరాజు కమిటీ సభ్యులుగా మంథని నవీన్ కుమార్ పాస్టర్ సుదర్శన్ కాసిపేట జోసెఫ్ లను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో పాస్టర్స్ సుదర్శన్ బెంజిమెన్ రాజకుమార్ పాల్గొన్నారు