ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు మన సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహియుద్దీన్ సూచనల మేరకు, ఈరోజు మునిసిపల్ జహీరాబాద్‌లో కమిషనర్ ఎంసీజెడ్ తహశీల్దార్ జహీరాబాద్‌తో జరిగిన ఎన్నికల సమావేశంలో ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహియుద్దీన్ ఘౌరి సహబ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా మరియు పార్టీ క్యాడర్‌తో కలిసి పాల్గొన్నారు
