బిట్స్ లో ఘనంగా హెూలీ సంబరాలు.!

Educational

బిట్స్ లో ఘనంగా హెూలీ సంబరాలు.

నర్సంపేట టౌన్, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బిట్స్ స్కూల్లో మరియు అక్షర ధ
స్కూల్లో తేదీ గురువారం ముందస్తు హెూలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్
రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆరోగ్యపరమైన
పద్ధతిలో ఆనందంగా హెూలీ పండుగను జరుపుకోవాలన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రంగులు చల్లుకొని ఆనంద డోలికల్లో
తెలియాడారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల ట్రెజరర్ వనజ, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,ఏఓ సురేష్ ,పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతిగౌడ్,ఉపాధ్యాయ బృందం
విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!