నిజాంపేట ,నేటి దాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ పిఎసిఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా వరి ధాన్యమును రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వరి ధాన్యమును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమలింగారెడ్డి, రాజు, రైతులు పాల్గొన్నారు