మంచిర్యాల జిల్లాలో ప్రత్యక్షమైన అఘోరిమాత..

Aghori Mata

మంచిర్యాల జిల్లాలో ప్రత్యక్షమైన అఘోరిమాత

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ హైవే రోడ్డుపై కారులో దూసుకెళ్తున్న అఘోరీ మాత.శుక్రవారం ఉదయం11:45 నిమిషాల టైం లో కారులో వెళ్తున్న అఘోరిమాతను చూసిన ప్రజలు ఆపే ప్రయత్నం చేసిన అఘోరిమాత కారు ఆపకుండా వెళ్లిపోయారు.కాలేశ్వరం దేవాలయానికి అఘోరి మాత వెళ్తున్నారేమో అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!