
కూకట్పల్లి,మే 20 నేటి ధాత్రి ఇన్చార్జి
పార్లమెంట్ ఎన్నికలు ముగిసినసంద ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్
గౌడ్ని 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అద్వర్యంలో డివిజి న్ తరపునుండి కాంగ్రెస్ పార్టీ నా
యకులు,మహిళా నాయకురాళ్లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.కార్యక్రమంలో సమ్మా
రెడ్డి, నాగేష్ గౌడ్, షౌకత్ అలీ మున్నా,డి.గోపాల్,ఎం.లిగంరావు, భీమ్రావు,వై.శ్రీనివాస్,డి.సుధాకర్,
ప్రభాకర్,రాజ్యలక్ష్మి,అరుణ,సౌంద ర్య, స్వరూప,కృష్ణవేణి,అనురా ధ,నిర్మలమ్మ,శ్యామల,రాజేశ్వరి, నాగలక్ష్మి,పర్వీన్,యస్మిన్,మహ ముదా,నికత్ఫాతిమా,నూర్జహాన్,నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.