లక్షేటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి :
ఈరోజు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా కర్నే బాలరాజు, కర్నే తిరుపతి,మాడిశెట్టి సత్యనారాయణ, కర్నే తిరుపతి తదితరులు బి.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది పార్టీలోకి వారి ఘనంగా ఆహ్వానించడం జరిగింది.