వనపర్తి నేటిదాత్రి ;
పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామంలో మాజీ సర్పంచ్ సూర్యచంద్ర రెడ్డి తల్లి దశదిన కార్యక్రమంలో రాష్ట్రప్లాఅనింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ డా . చిన్నారెడ్డి కుమారుడు ఏఐపీసి రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొని నివాళులర్పిం చారు
వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
ఆదిత్య రెడ్డ్ వేoట సత్య రెడ్డి,వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్ రెడ్డి, కురుమన్న, కుమార్ తదితరులు ఉన్నారు
చిన్నమందడి గ్రామంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లెల ఆదిత్య రెడ్డి
