
వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ బదిలీ అయినందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం హాల్లో ప్రజావాణి హాల్లో వీడ్కోలు అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నావ్ అందాల పవర్ మాట్లాడుతూ అదనపు కలెక్టర్ గా తిరుపతి రావు సేవ లు స్థిరస్మరణీయమని అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా తిరుపతిరావు త న సేవలు సమర్థవంతంగా నిర్వహించారని కలెక్టర్ కొనియాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత గంగ్వార్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జిల్లాలోని తహసీల్దార్లు ఎంపీడీవో లు పాల్గొన్నారు