కూకట్పల్లి ఫిబ్రవరి 10 నేటి ధాత్రి ఇన్చార్జి
హైదర్నగర్ రెయిన్బో హాస్పిటల్ ముందు నిలబెడుతున్న కార్ల సంఖ్య రోజుకు పెరిగిపోతుండడం వాహన దారులకు ప్రమాదం పొంచి ఉందని పలువురు యాజమాన్యం తీరుపై మండి పడుతున్నారు.రెయిన్బో హాస్పిటల్ కు వస్తున్న డెలివరీ పేషం ట్ మహిళలు వారం తీసుకొచ్చేందు కు వారి ఇంటి యజమానులు డ్రైవ ర్లు ఆసుపత్రి ముందు కొందరు పా ర్కింగ్ చేస్తుండ డం ఆ పార్కింగ్ కేటాయించిన స్థలం పూర్తవడం జరుగుతుంది. మళ్లీ హాస్పిటల్ కి వచ్చే వారు నేరుగా హాస్పిటల్ ఎదురుగా ఉన్న ముంబై జాతీయ రహదారిపై పార్కింగ్ చేస్తుండడం ఇటు మియాపూర్ నుండిల వైపు వైపు కూకట్పల్లి వైపు వచ్చే వాహ నాలు వేగంగా దూసుకొచ్చి పార్కింగ్ చేసిన కార్లను ఢీకొనడమే కాకుండా పైగా కూకట్పల్లి నుండి మళ్లీ హైదర్ నగర్ గ్రామం వైపు రావడానికి వచ్చే స్థానికులతో పాటు అద్దెకు ఉండే ప్రైవేటు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు రోడ్డు దాటే సమయంలో వాహనాలు అతివేగంగా దూసుకొ స్తూ ప్రమా దాలు జరుగుతున్నాయ ని పలువురు ఈ యాజమాన్యం మొండి వైఖరి పై మండిపడడమే కాకుండా,కెపిహెచ్బి ట్రాఫిక్ ఇన్స్పెక్ట ర్గా నిర్వహిస్తున్న నరసింహారావు బదిలీ కావడం ఆయన స్థానంలో వెంకట్ ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తుం డడం ఈ ప్రాంతానికి కొత్త అయిన ప్పటికీ అతను సిన్సి యర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తు న్నట్లు మనకు ఫోన్ ద్వారా తెలియ జేయడం జరిగింది.ట్రాఫిక్ సార్ ఇక్క డ నిత్యం ఇదే పరిస్థితినెలకొంటుంది దయచేసి మీరు రోడ్డుపై ఆపుతున్న గార్లను మళ్లీ అదే విధంగా ఆపకుం డా రెయిన్బో హాస్పిటల్యజమానిమకి నోటీసులు అందజేసి ఇక్కడ రోడ్డుపై పార్కింగ్ చేస్తే ఎంత ఫైన్ వేయాలో ఆసుపత్రి యాజమాన్యా నికి భయం ఉండేలా చేయాలని రోడ్డుపై జరుగుతున్న అనేక ప్రమా దాలను నివారించేందుకు ఈ చర్య తప్పకుండా చేసే విధంగా కృషి చేస్తా రని ఆశిస్తూ మీకు ఈ విషయాలను తేల్చి మీడియా ద్వారా తెలియ జేస్తున్నట్లు వివరించారు.