ప్రమాదవశత్తు మిర్చి పంట దగ్ధం.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంకట్రావు పల్లి( సి )చిట్యాల మండలo బాలవేణి వేణు గౌడ్ రైతు కి చెందిన మిర్చి పంట దగ్ధం.. బాలవేణి వేణు గౌడ్ కి చెందిన మిర్చి పంట జూకల్ శివారు లో ఎకరం నర మిర్చి తోట ప్రమాదవసత్తు దగ్ధం అయింది.. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం అందించ గలరుకోరినారు.
