సంగారెడ్డి కలెక్టరేట్‌లో గుండెలవిసేలా రోదిస్తున్న ప్రమాద బాధితులు
◆:- సంగారెడ్డి కలెక్టరేట్‌లో గుండెలవిసేలా రోదిస్తున్న ప్రమాద బాధితులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులతో ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి ,ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , ఆందోల్ మాజి ఎమ్మెల్యే గార్లతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి సీఎం పది లక్షలు ఇస్తామని చెబితే, 50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు ఇచ్చి, నెల నెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.