వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అభిషేకం ప్రత్యేక పూజ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబందియాదగిరి శ్రీ మేధా స్కూల్ ఉపాధ్యాయులు బొమ్మ రత్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు పూజా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు
శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం పూజ
