మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామపంచాయతీలోని హన్మండ్లతండాకు చెందిన డేగావత్ బావు సింగ్(70) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, డిప్యూటీ సర్పంచ్ చిరంజీవి, అభిమన్యు యువసేన సభ్యులు మల్లేష్, లచ్చిరాం, హరిచందర్, లచ్చిరాం, మంజ్యా, జహంగీర్, శంకర్ బి ఆర్ ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.