అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన చింతకింది రామచంద్రయ్య వయస్సు (45) అకస్మాత్తుగా మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి వెంకటేష్,సీనియర్ నాయకులు పేరుమల్ల నర్సిములు, రైతు బంధు మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,యూత్ వింగ్ నాయకులు గుర్రంకడి యాదగిరి,పి నర్సిములు, చెన్నయ్య, కృష్ణ, జంగయ్య,మహేందర్, కూర్మయ్య, జీకే,చిన్న,వెంకటయ్య నర్సిములు, రాజు, బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!