Aadhaar KYC Mandatory for NREGA Workers
ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ తప్పనిసరి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఆయా గ్రామ ఉపాధి హామీ కూలీలకు అతి ముఖ్యమైన సమాచారం అందిస్తున్న స్వాతంత్ర సంఘ ఝరాసంగం మండల అధ్యక్షులు ఈశ్వర్ పటేల్ ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కార్మికు అదే విధంగా పనిచేయకుండా ఉన్న కార్మికులకు ప్రతి ఒక్కరు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవాలి లేనియెడల మీరు పని చేసిన పైసలు రావు భవిష్యత్తు ఉపాధి హామీ పని ఉండదు గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకాల ఉపాధి హామీ జాబ్ కార్డు డీటెయిల్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఆధార్ ఈ కేవైసీ ఆన్లైన్ చేసుకోకపోలే మీ యొక్క జాబ్ కార్డ్ ఆన్లైన్ లో రద్దు కావచ్చు
