మొగిలిపేటలో యువకుడు ఆత్మహత్య.

suicide suicide

మొగిలిపేటలో యువకుడు ఆత్మహత్య…

మల్లాపూర్ మార్చి 6 నేటి ధాత్రి

suicide
suicide

మొగిలిపేటలో మామిడి పురుషోత్తం అను యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఆర్ధిక సమస్యలు,మద్యానికి బానిస కావడంతో తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోయినట్టుగా స్ధానికులు తెలిపారు వయసు 35 తండ్రి చిన్నయ్య, బార్య పేరు శరణ్య, ఇద్దరు అబ్బాయిలు వివేక్ 15 ,ఆదిత్య 13 ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!