వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులుగా నూతనంగా ఎన్నికైన దొంత అశోక్. ఏ . యాదగిరిని వాకింగ్ టీం సభ్యుల ను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగ బంది యాదగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ మారం బాలేశ్వర శెట్టి గోనూరు వెంకటయ్య వాకింగ్ టీం సభ్యులు భాస్కర్ రెడ్డి సుదర్శన్ రవి సుదర్శన్ రెడ్డి ధర్మారెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి దాచ లక్ష్మీనారాయణ కొత్తగా ఎన్నికైన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుల ను అభినందించారు
జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను సన్మానం చేసిన వాకింగ్ టీం
