చిల్పూర్,(జనగాం),నేటి ధాత్రి:
చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణతోపాటు దేవస్థాన రోడ్డుకు ఇరువైపులా గ్రామస్తులు పర్యావరణ పరిరక్షణ కోసం పలు రకాల పండ్లు పూల మొక్కలతోపాటు పలు రకాల 200 వందల మొక్కలను నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి ఎర్రోళ్ల రవి,తాళ్లపల్లి క్రాంతి కుమార్,తాళ్లపల్లి సంపత్ కుమార్(మాజీ ఎంపీటీసీ), జనగాం యాదగిరి,ఎల్లంబట్ల కరుణాకర శర్మ, గంగుల మహేందర్ రెడ్డి,తాళ్లపల్లి శ్రీధర్ (పోలీసు),తాళ్లపల్లి బాలమల్లు సమ్మయ్య,గజ్జెల దామోదర్,తాళ్లపల్లి(సాంబయ్య) వెంకటేశ్వర్లు, కొన్నే రాము(PC),కీర్తి సత్యనారాయణ,శాగ కుమారస్వామి,Dr. ఉప్పుల ప్రసాద్,తాళ్లపల్లి (కొండపర్తి)ఎల్లయ్య,పేరాల ఎల్ఐసి రాజన్ బాబు,మాచర్ల సుధాకర్ (HC),జనగాంఎల్లగౌడ్,తాళ్లపల్లి ఎల్ఐసి బుచ్చయ్య,వంగ వెంకటేశ్వర్లు మీమయ్య,తాళ్లపల్లి రాజు (ధర్మయ్య)
భూక్య శ్రీనివాస్ లు మొక్కలు సహకరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.