Tributes Paid to Indira Gandhi in Kalwakurthy
ఘనంగా ఇందిరాగాంధీ నివాళులు.
కల్వకుర్తి/నేటి దాత్రి:
కల్వకుర్తి పట్టణం లో మన దేశ మాజీ ప్రధాని భారత రత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరా నగర్ కామన్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలతో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి,నాయకులు దామోదర్ గౌడ్,గోరటి శ్రీనివాసులు, పాండురంగారెడ్డి,పర్వత్ రెడ్డి, జమ్ముల శ్రీకాంత్,సంతు యాదవ్, సైదులు యాదవ్,దున్న సురేష్, అనిల్, రెహానా బేగం తదితరులు పాల్గొన్నారు.
