పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణ వాస్తవ్యులు 20వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రేండ్ల సమ్మయ్య గారు నిన్నటి రోజున అకాలమరణం చెందగ బుధవారం రోజున వారి స్వస్థలమైన పరకాలలో జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,దామెర మండల రైతు బంద్ సమితి కో ఆర్డినేటర్ బిల్లా రమణారెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,మున్సిపల్ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తకు కన్నీటి వీడ్కోలు
