వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్డులో చింతల్ హనుమాన్ ఆంజనేయ స్వామికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటేష్ తాడిపర్తి కొండూరు శ్రీనివాసులు ఇద్దరం కలిసి తమ సొంత ఖర్చుతో వెండి ముఖ కవచం చేయించామని కవచం ఆంజనేయ ఆలయ పూజారికి అందజేశామని ఎలిశెట్టి వెంకటేష్ సెల్ నెంబర్7731968006 తెలిపారు