
అంబేద్కర్ సంఘ నాయకులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రత్నం రవి- రామా గార్ల కుమార్తె శ్రామిక వెడ్స్ సంతోష్ గార్ల వివాహ మహోత్సవానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బహుకరించిన గణపురం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ గణపురం గ్రామ అధ్యక్షులు తిక్క సంపత్ సీతారాంపురం గ్రామ అధ్యక్షులు ఈర్ల రాజకుమార్ మండల నాయకులు మోరే రాజు మంద రాజు బోట్ల స్వామి ఈర్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు