
కూకట్పల్లి జనవరి 08 నేటి ధాత్రి ఇన్చార్జ్
ఆంగ్ల నూతన సంవత్సరం 2024 సందర్బంగా హైదర్
నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎం టిశాతవాహన నగర్ కాలనీ అసోసియేషన్ వారి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన హైదర్ నగర్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యాది
రెడ్డి, రామ కోటేశ్వరరావు, మదన్ మోహన్, హనుమంత రాజు, సీతారామ రాజు, ప్రకాష్, శ్రీనివాస రావు, శంకర్
రావు తదితరులు పాల్గొన్నారు.