గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గణపురం మండలంలో నుండి గణపురం సర్పంచ్ దేవేందర్ గౌడ్ ఎంపీటీసీ మోటాపోతుల శివశంకర్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో గులాబీ జెండాను ఊపి బైక్ ర్యాలీతో భూపాల్ పల్లి కి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా తరలి వెళ్తున్న గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గణపురం మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు బోయిన్ సాంబయ్య ముదిరాజ్ గణపురం ఉపసర్పంచ్ పోతర్ల అశోక్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి గౌడ్ కట్ల శంకర్ ముప్పిడి శంకర్ శనిగరపు రాజేందర్ తిక్క సంపత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు