వర్తక సంఘం అధ్యక్ష పోటీకి నామినేషన్ దాఖలు చేసిన కిరాణం వ్యాపారి

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో వర్తక సంగం ఎన్నికల సందర్భంగా కిరాణం వ్యాపారి పిన్నం నరేందర్ రెండు సెట్ల నామినేష ను వర్తక సంఘం ఎన్నికల పరిశీలకులు సీనియర్ కమిటీ సభ్యులు కలకొండ సురేష్ బాబుకు సమర్పించారు ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటేష్ హోలీ సెల్ వ్యాపారి కొత్తకోట భాస్కర్ కొండ కిషోర్ చిన్న సురేష్ కొట్ర విజయ్ పిన్నము శాంత కుమార్ కొట్ర విజయ్ కొట్ర బాలకృష్ణ గో నూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *