భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం క్లబ్ లో జరిగిన పరిషత్ పాలకవర్గ పదవీ వీడ్కోలు ఆత్మీయ సన్మానోత్సవంలో జడ్పీపీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు దంపతులను సన్మానించిన రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు . మధుసూదన్ రావు (చిన్ని ), బీసీ సంఘ నాయకులు జె . శ్రీనివాస్, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంగం అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు, మోదుగు వెంకట్ రెడ్డి, . కృష్ణ, . దేవస్వామి, నరేష్, సమ్మయ్య తదితరులు.