
వనపర్తి నెటీదాత్రి:
కొత్తకోట మండల సర్పంచుల పదవి కాలం ముగిసినందున దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ సర్పంచులను ఫీల్డ్ శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ సిడిపి చైర్మన్ చెన్నకేశవరెడ్డి వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు కో ఆప్షన్ సభ్యులు అల్లా భాష మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ భీమ్ రెడ్డి కొత్తకోట మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు ఎంపీటీసీలు సర్పంచుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు