Grand Ayyappa Swamy Kalasha Procession in Kalvakurthy
ఘనంగా అయ్యప్ప స్వామి కలశాల ఊరేగింపు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలోని అయ్యప్ప స్వామి కళశాలను బుధవారం నాడు హనుమాన్ ఆలయం నుంచి కళ శాలను రూ 2116 వేలంపాడి భక్తులు దక్కించుకున్నారు. అక్కడి నుండి ఊరేగింపు చేస్తూ అయ్యప్ప దేవాలయానికి భజనలతో భక్తిశ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు.
