Grand Felicitation to New Sarpanch and Ward Members
నూతన సర్పంచి ఉప సర్పంచ్ వాడు మెంబర్లకు ఘన సన్మానం
అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
అంబేద్కర్ ఆశయ సాధన పే బ్యాక్ ది సొసైటీ నినాదంతో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ వార్డు సభ్యులు తిక్క సంపత్ దూడపాక గీత తిరుపతి అంబేద్కర్ సంఘ వ్యవస్థాపకులు దూడపాక శంకర్ కట్ల శంకరయ్య లను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది శిథిలమైపోతున్న అంబేద్కర్ భవనంను పునర్ నిర్మించుట కొరకు నూతన సర్పంచి నాయకులు సహకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వడ్లకొండ నారాయణ గౌడ్ తాళ్లపల్లి యాదగిరి ఇమ్మడి వెంకటేశ్వర్లు చిలువేరు దయాకర్ మూల రఘు జన్నే పవన్ మచ్చిక రక్షిత్ బొడిగ శివ జన్నె రాజు నారగాని శ్రీధర్ పాల్గొన్నారు
