
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శ్రీకుంకుమేశ్వర ట్రావెల్స్ లైట్ వెహికిల్స్ ఆధ్వర్యంలో 75వ ఘనతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ అధ్యక్షులు బదర్ భాయ్ జెండా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషన్ జూపాక,క్యాషియర్ ఎండి.కాదర్,జనరల్ సెక్రటరీ బండారి రాజు,సలహాదారులు సునీల్,ప్రతాప్,రమేష్,మోరె వెంకటేష్,విష్ణు,కొప్పుల రాజు, బొచ్చు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.