విద్యా సంవత్సరం ముగింపు కాకముందే ఆఫర్లు
భారీ హోల్డింగ్లతో త్వరపడండి అంటూ డిస్కౌంట్ ఆఫర్లు
ముందస్తు అడ్మిషన్ కోసం వెళ్లిన ప్రవేశం రుసుము మాత్రమే ఉచితం
ఇవన్నీ కళ్ళ ఎదుట ఉన్న కనిపిస్తున్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
కుమ్మరి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ అనంతరం మాట్లాడుతూప్రస్తుతం విద్యా సంవత్సరం ముగియక ముందే కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో యజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు మొదలుపెట్టాయి అందుకు నేడు వివిధ రకాల పేర్లతో మంచి రోజు అనే పేరుతో నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు పిల్లల తల్లిదండ్రులకు సీట్ బుక్ చేసుకుంటే రాయితీ కల్పిస్తామని మభ్యపెడుతున్నారు వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లో నిర్ణీత ఫీజుల బోర్డులు ఏర్పాటు చేసి విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్య సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాలి భూపాలపల్లి జిల్లాలో ప్రధానంగా పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున హోల్డింగ్ ఫ్లెక్సీలతో స్కూలు చెట్టు పేరు వివిధ రకాల పేర్లతో బ్రాండ్ల పేర్లతో చెప్పుకొని అడ్డగోలు ఫీజులు దండుకునే పనిలో పడ్డాయి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలలో వివిధ గ్రామాలలో ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఏఐటి కాయలు పెరుగుతూనే ఉన్నాయి