
వనపర్తి నేటిదాత్రి ; విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన రహిము
కుటుంబానికి అండగా ఉంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు
_ వీరాయపల్లి గ్రామానికి చెందిన రహీం బోరు మోటారు తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు
*విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే శనివారం జిల్లా ఆసుపత్రిలోని పోస్టుమార్టం వద్ద కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు