
Mala Committees Discuss Reservation Issues
నియోజకవర్గ మాలాల సమావేశం
మల్లాపూర్, ఇబ్రహింపట్నం మెట్పల్లి మండలాల సమావేశం
మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి
సెప్టెంబర్ 27 నేటి దాత్రి
వర్ధమాన రాజకీయాలకు రిజర్వేషన్ లలో మాలాలకు జరుగుతున్న అన్యాయాల మీద మల్లాపూర్ మాల సేన, ఇబ్రహీంపట్నం మాల సేన మెట్పల్లి టౌన్ మాల సేన మూడు మండలాల మాల సేన కమిటీలు సమావేశం జరిగింది.విద్య ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాల పైన తీవ్ర చర్చ జరిగింది, రాష్ట్ర మంత్రులను కలవాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథి గా జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షులు, జైభీమ్ సేవాదళ్ కన్వీనర్ ఆసాది పురుషోత్తం పాల్గొన్న ముఖ్యులు మల్లాపూర్ కమిటీ అధ్యక్షులు పులేరి రాము ఇబ్రహీంపట్నం అధ్యక్షులు కారం ఇంద్రయ్య మెట్పల్లి అద్యక్షులు దాసరి బాబు ,నిర్మల్ జిల్లా కమిటీ సభ్యులు ఇతర నాయకులు పాల్గొన్నారు.