
"Pharmacist Day Celebrations in Jaheerabad"
ఫార్మసిస్ట్ లందరికి ఫార్మసిస్ట్ జరుపుకున్న వైద్యాధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం ఝరాసంగం మండల ప్రాథమిక వైద్యాధికారి రమ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్రను ప్రోత్సహించడానికి మరియు సమర్ధించడానికి సెప్టెంబర్ 25న వైద్యాధికారులు అందరూ కలసి జరుపుకునారు.