
"Grand Viswakarma Jayanti Celebrations"
ఘనంగా విశ్వకర్మ జయంతి
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని, ఇబ్రహీంపట్నం, తిమ్మాపూర్. యామాపూర్, గోధూర్, ఎద్దండి, వర్ష కొండ, గ్రామంలో విశ్వబ్రాహ్మణ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పండ్లు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మదనపల్లి జలంధర్ మరియు సంఘ సభ్యులు, గంగాధర్, సాగర్, నారాయణ, ప్రవీణ్, నాగేష్, గంగాధర్, సాయిరాం, రామస్వామి, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు