
BJP Seva Pakhwada Workshop in Jharsangam Mandal
ఝరాసంగం మండలం బీజేపీ అధ్యక్షులు బంటు విశ్వానాథం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు యాన్, రామచందర్ రావు అన్న పిలుపు మేరకు,జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి అక్క అధేశాల మెరకు భారతీయ జనతా పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథం ఆధ్వర్యంలో సేవా పఖ్వాడ వర్క్‌షాప్ కార్యక్రమం,సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల ఉపాధ్యక్షులు యాదవ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు,డాక్టర్ నర్సింలు, పెద్దలోడి రమేష్, కార్యదర్శులు అశోక్, బూత్ అధ్యక్షులు అర్పన్ కుమార్,బస్వరాజ్,పరశురాం,భాగ్యరం తదితరులు పాల్గొన్నారు,