
చెరుకు రసం తీయడానికి సూపర్ టెక్నిక్.. ఇంత కంటే స్వచ్ఛమైన చెరుకు రసం ఉండదేమో..
అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి.
అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో దేశీ టెక్నిక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (viral desi hacks). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. చెరుకు రసం తీయడానికి వారు ఉపయోగిస్తున్న పద్ధతి చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Sugarcane juice viral video).