
Nawaz Reddy.
గుల్బర్గా దర్గాను మొక్కులు చెల్లించుకున్న మాజీ సర్పంచ్,
జహీరాబాద్ నేటి ధాత్రి:
హజ్రత్ ఖాజా బంధన్ నవాజ్ దర్గాను మొక్కులు చెల్లించుకున్న ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి తమ గ్రామ కార్యకర్తలతో కుటుంబ సభ్యులతో వెళ్లి చాదర్ పూలమాలలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు తమ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామంలో ఉన్న పంటలు బాగా పండాలని ప్రార్థించారు. తమతో పాటు
మోహన్ రెడ్డి, రోషన్, కిష్ట రెడ్డి, వీరారెడ్డి, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,