
భాధిత కుటుంబాన్ని పరామర్శించిన గజ్జి విష్ణు
పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గం దామెర మండలంలోని పసరగోండ గ్రామంలో గజ్జి కమల గుండెపోటుతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ సూర్య హాస్పిటల్ ఎం.డి గజ్జి సురేష్,సూర్యట్రస్ట్ చైర్మన్ గజ్జి విష్ణు భాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని మాటఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు.