
నూతన ఎలక్ట్రిక్ టు వీలర్ వెహికల్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కేవీజిఎమ్ గ్రూప్ కి సంబందించిన యో బైక్స్ ఎలక్ట్రిక్ టు వీలర్ వెహికల్ షోరూమ్ ను ప్రారంభించి, ప్రొపటర్ శ్రీనివాస్ గారికి శుభకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహిద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, చిన్న రెడ్డి,రాజేందర్ రెడ్డి, దీపక్,రాథోడ్ భీమ్ రావ్ నాయక్,మోహన్ చౌహన్, విజయ్ రాథోడ్ తదితరులు.