
BRS leaders
మొహరం సందర్భంగా పీర్లను దర్శించుకున్న బీ. ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో పీర్ల గుట్ట లో పీర్ల పండుగ మొహారం సందర్భంగా బి ఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు గట్టు మీద ఇమామ్ హుస్సేన్ గట్టు మీనయ్యను బీ ఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ 15 అవార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆర్ ఎం పీ డాక్టర్ డానియల్ సాయికుమార్ మాజీ వక్సు బోర్డు సభ్యులు షేక్ జహంగీర్ తోట శ్రీను త దితరులు పాల్గొన్నారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు