సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి
మందమర్రి నేటి ధాత్రి
స్థానిక మందమర్రి అంబేద్కర్ కాలనీ 3వ వార్డు లో రోడ్డు లేవు సరిగ్గా కాలువలు లేవు చెత్త ఎక్కడిది అక్కడే కుడుకపోయి ఉంటుంది లైన్ అంతా చెట్లతో నిండిపోయి కరెంట్ తీగలకు చెట్లు ఆనుకుని ఉన్నాయి పాములతో చాలా భయాందోళనలతో కాలనీవాసులు భయపడుతున్నారు కొంచెం మా ఏరియాను పై దయ చూపండి సారు అని వార్డులోని కాలనీవాసులు వాళ్ళ యొక్క గోడను వెళ్లబుచ్చుకుంటున్నారు సారు ఇది మా ఒక్క వార్డులోని సమస్య మాత్రమే కాదు ప్రతి ఒక్క వర్డ్ లోని కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఒక సమస్య..
కొన్ని కొన్ని వార్డులలో ఇంతకంటే ఘోరంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది..
వర్షాకాలం కాబట్టి ఇలాంటి సమస్యల పై మన మీడియా మిత్రులు కొంచెం దృష్టి పెట్టి వార్తలు రాయండి అని కాలనీవాసులు కోరడం జరిగింది