ఇన్చార్జి తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఇమామ్ బాబా.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జి తహసిల్దార్ గా బుధవారం రోజున ఎండి ఇమామ్ బాబా బాధ్యతలు స్వీకరించడం జరిగింది, ఇక్కడ తహ సిల్దారుగా పనిచేసిన నల్లబెల్లి హేమా దీర్ఘకాల సెలవు పెట్టడంతో కలెక్టర్ ఆఫీసులో ఎలక్షన్ డిటిగా విధులు నిర్వహిస్తున్న ఎండి ఇమాము బాబాను చిట్యాల ఇన్చార్జి తహసిల్దారుగా నియమించడం జరిగింది.