
Village pond peak land grab
ఊర చెరువు శిఖరం భూమి కబ్జా
ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం
ధర్మారావుపేట గ్రామంలో ఊరచెరువు శిఖం భూమి కబ్జాకు గురైందని చెరువు భూమిని వ్యవసాయ సాగుభూమిగా చిత్రికరిస్తూకొందరు దళారులు అధికారులు నాయకులు సింగరేణి ఓ సి త్రి భూ సేకరణ ఎంజాయిమెంట్ నమోదు చేసి డబ్బులు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని తెలుసుకున్న ఆయకట్టు రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావానిలో పిర్యాదు ఇవ్వడం జరిగిందని మరియు ఆర్ డి ఓ సింగరేణి జీ యం గార్లకు వేరు వేరుగా వినతి పత్రాలు అందిచమని వారు తెలిపారు..దయచేసి మా చెరువు భూమిని హద్దులు ఏర్పాటు చేసి చెరువు భూమిని కాపాడగలరని రైతులు కోరుతున్నారు..