7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం
జహీరాబాద్ నేటివ్ ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఈనెల 7న నిర్వహించనున్నట్టు తెలిపారు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పాలకమండలి ప్రమాణ స్వీకారం ఈనెల 7తో జరగనుంది అని తెలిసింది.